Wednesday, 4 November 2026

రైతుబజార్‌లో ఉల్లిపాయల కోసం బారులు తీరిన మహిళలు… తొక్కిసలాట

విశాఖ, ఆగస్టు 24 : కంచరపాలెం రైతుబజార్‌లో ఉల్లిపాయల కోసం మహిళలు పెద్దసంఖ్యలో బారులు తీరడంతో తొక్కిసలాట జరిగింది. మహిళలను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో రైతుబజార్‌లో గందరగోళం చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *