నెల్లూరు: బస్సు ఢీ కొని ఇంటర్ విద్యార్థి మృతి

నెల్లూరు,ఆగస్టు 24: బుచ్చిరెడ్డపాలెం మండలంలోని దామరమడుగు మండలంలో ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసులు తెలుపుతున్న వివరాలప్రకారం మృతిచెందిన వ్యక్తి పార్థు అని రోడ్డుదాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు తెలుపుతున్నారు. పోస్టుమార్టుం నిమిత్తమై మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.నెల్లూరు,ఆగస్టు 24: బుచ్చిరెడ్డపాలెం మండలంలోని దామరమడుగు మండలంలో ఆర్టీసీ బస్సు ఢీ కొని ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసులు తెలుపుతున్న వివరాలప్రకారం మృతిచెందిన వ్యక్తి పార్థు అని రోడ్డుదాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు తెలుపుతున్నారు. పోస్టుమార్టుం నిమిత్తమై మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

తాజావార్తలు