విశాఖపట్నం, మార్చి 4: ఏప్రిల్‌లో నాల్గో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ఉక్కు స్టేడియంలో మూడు రోజులపాటు ఈ క్రీడలు జరగనున్నాయి. ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో నాల్గో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు విశాఖలో అలరించనున్నాయి.