గుంటూరు, జనంసాక్షి: ఆహార ధాన్యాల సేకరణ అధికారి ఓబుల్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. గుంటూరులో ఓ హోటల్‌లో రూ. 50వేలు లంచం తీసేకుంటూ ఏసీబీ డీఎస్సీ నర్సింహారావు నేతృత్వంలో అధికారులు పట్టుకున్నారు. ఓబుల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయిస్తున్నారు.




