Thursday, 5 November 2026

ఒంటిమిట్టలో భజన పోటీలు

అనంతపురం,మార్చి26 (జ‌నంసాక్షి) : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా  శ్రీరామ భజన పోటీలను నిర్వహించనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీఅట్లా నరసారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్ని జిల్లాల భక్తబృందం పోటీలలో పాల్గొనవచ్చునని విజేతలకు బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *