తూర్పుగోదావరి, (జనంసాక్షి): జిల్లాలోని కరప మండలం పాతర్లగడ్డ గ్రామం వద్ద ఓఎన్‌జీసీకి చెందిన పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. భూఅంతర్భాగం నుంచి గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ ఏర్పడింది. దీంతో చమురు పైకి ఎగజిమ్ముతోంది. ఘటనపై కరప రెవెన్యూ అధికారలు ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారమందించారు.




