కరప : తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పాతర్లగడ్డ గ్రామం వద్ద ఓఎస్‌జీసీకి చెందిన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. భూఅంతర్భాగం నుంచి వెళ్తున్న గ్యాస్ పైపులైన్ పగిలి చమురు పైకి ఎగజిమ్ముతోంది. ఘటనపై కరప రెవెన్యూ అధికారులు ఓఎస్‌జీసీ అధికారుకు సమాచారమందించారు.




