ప్రకాశం , (జనంసాక్షి:) ఇద్దరు మావోయిస్టులు మార్కాపురం ఓఎస్‌డీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు నేతలు బీర్‌సింగ్ అలియాస్ మహేశ్, నారిరెడ్డి లక్ష్మీదేవి లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.