కడప: కడప జిల్లా ఎన్‌టిఆర్ సర్కిల్‌లోని ఒక ఫర్నీచర్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు.