Thursday, 5 November 2026

కర్నూలు జిల్లా ఆలయంలో చోరీ

కర్నూలు,: కర్నూలు జిల్లా పత్తికొండలోని హోసూరు వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగింది. హుండీని పగులగొట్టి నగదు, 60 తులాల వెండిని అపహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *