Wednesday, 4 November 2026

కర్నూలు మార్కెట్ యార్డు ను పరిశీలించిన మంత్రి పత్తిపాటి..

కర్నూలు:వ్యవసాయ కమిటీ భవన ఆధునీకరణ పనులను ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ మార్కెట్ లో పంట ఉత్పత్తుల నిల్వకోసం, కోల్డ్ స్టోరేజ్ గోదాంలు, షెడ్లు ఏర్పాటు చేస్తామని పత్తిపాటి తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సీఎంతో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు. జగన్ ఉనికిని కాపాడుకునేందుకు పట్టిసీమకు వ్యతిరేకంగా బస్సు యాత్ర చేపట్టారని పత్తిపాటి మండి పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *