Wednesday, 4 November 2026

గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకొస్తాం: చినరాజప్ప

తూ.గో:ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని రాష్ర్టానికి తీసుకువస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసమే జగన్‌ బస్సు యాత్ర చేపట్టారని, ఈడీ కేసులపై జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని చినరాజప్ప ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *