Wednesday, 4 November 2026

కర్రతో మహిళను కొట్టి చంపిన వ్యక్తి…

కృష్ణా, సెప్టెంబరు 18 : పెడన మండలం కూడూరులో దారుణం జరిగింది. లక్ష్మీ అనే మహిళను నాగేశ్వరరావు అనే వ్యక్తి కొట్టి చంపాడు. కొన్ని రోజుల క్రితం మృతి చెందిన తన భర్త చావుకు నాగేశ్వరరావే కారణమంటూ లక్ష్మీ ఆరోపిస్తుంది. దీంతో కోపంతో నాగేశ్వరరావు లక్ష్మీని కొట్టి చంపాడని స్థానికులు చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *