కేంద్రమంత్రిని అడ్డుకున్న రైతులు
ప్రకాశం, సెప్టెంబరు 18 : తమ సమస్యలు వినకుండా వెళుతున్నారంటూ కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను పొగాకు రైతులు అడ్డుకున్నారు. జిల్లాలో పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్ధా రాఘవరావు, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, రాజమోహన్‌రెడ్డిలు కలిసి మాట్లాడారు. పేర్నమిట్టలో పొగాకు వేలం కేంద్రాన్ని కేంద్రమంత్రి పరిశీలించారు.