చిత్తూరు : రేణిగుంట సమీపంలోని మావండూరు వద్ద కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కడప జిల్లా ప్రత్యేక కలెక్టర్ గోపీనాథ్ మృతి చెందారు. తిరుపతి నుంచి కడపకు కారులో వెళ్తుండగా అధికారికి గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.