అనంతపురం, ఆగస్టు 5 : కారు సీటు బెల్టు పెట్టుకోలేదని నల్లచెరువు గ్రామ సర్పంచ్ రవికుమార్రెడ్డిపై ఎస్ఐ నరేంద్రభూపతి చేయి చేసుకున్నారు. ఈ సంఘటనతో సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.