Wednesday, 4 November 2026

కుప్పంలో ప్రారంభమైన టిడిపి కార్యకర్తల సంక్షేమ యాత్ర…

కుప్పం: టిడిపికార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేశ్‌ కార్యకర్తల సంక్షేమయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం ప్రారంభమైంది. మొదట కుప్పంలో టీడీపీ కార్యకర్తలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. అనంతరం కుప్పంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి కార్యకర్తల బైక్‌ ర్యాలీని లోకేశ్‌ ప్రారంభించారు. కుప్పం, పుంగనూరు, ఐరాల, తిరుపతిలలో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు లోకేశ్‌ పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *