Tuesday, 3 November 2026

కూతురు సహా తల్లి ఆత్యహత్యాయత్నం

విశాఖ, జనంసాక్షి: విశాఖ అనకాపల్లి మండలం సుందరయ్యపేటలో కూతురు సహా ఓ తల్లి ఆత్యహత్యాయత్నం చేసింది ఈ ఘటలనలో తల్లి మృతి చెందాగా. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తరం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *