Thursday, 5 November 2026

కొమ్మాలపాడు వద్ద కాలువకు గండి

ప్రకాశం: ప్రకాశం సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ఏబీసీ కాలువకు భారీ గండి పడింది. దీంతో తాగునీరు వృథాగా పోతున్నాయి. ఇరిగేషన్‌ అధికారులు వెంటనే స్పందించి గండి పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *