గుంటూరు : నరసరావుపేటలో తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు, ఆయన అనుచరులపై దాడి ఘటనపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. మరో డీఎస్పీతో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని గ్రామీణ ఎస్పీని నరసరావుపేట కోర్టు అదేశించింది.