Wednesday, 4 November 2026

కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు: మంత్రి రఘువీరా

విజయవాడ : గ్రామాల్లో కౌలు రైతుల జాబితా తయారు చేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతు, భూయజమాని మధ్య ఒప్పందం మేరకు ‘మీసేవా’ కేంద్రాల ద్వారా రుణ అర్హత కార్డులు అందిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *