విశాఖ: గంగవరం పోర్టు మూడో నెంబర్ బెర్తులో ఓ ట్రాలర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.