Wednesday, 4 November 2026

పాతక్షక్షలతో వ్యక్తి హత్య

కర్నూలు : కోయల కుంట్ల మండలం చిన్నకొప్పెర్లలో పాతకక్షలతో వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిని ఆయన ప్రత్యర్థులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కుందూ నదిలో పడేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *