ముంబయి: వారం ప్రారంభంలో షేర్ మార్కెట్లు నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ మొదలైన కాసేపటికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ సైతం అదే బాట పట్టి 36 పాయింట్లు తగ్గింది.