Tuesday, 3 November 2026

గణేశ్‌ నిమజ్జనంలో అపశృతి

వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో విషాదం చోటు చేసుకుంది. అందుగుల కొత్తపాలెంలో గణేశ్‌ నిమజ్జనానికి వెళ్లి 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *