విజయవాడ : కృష్ణా , పశ్చిమగోదావరి జిల్లాల పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.




