గుంటూరు జిల్లాలో ఇంజెక్షన్ సైకో హల్చల్ సృష్టించాడు. ఇంటర్ విద్యార్థి కృష్ణకు ఇంజెక్షన్ గుచ్చేందుకు సైకో యత్నించాడు. స్థానికులు చూడటంతో సైకో బైక్పై పరారయ్యాడు. బాధితుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు గాలిస్తున్నారు.