గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఏసీ రిపేరు చేస్తుండగా గ్యాస్ కిట్ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి వెంటనే చికిత్స ఆరంభించారు.