Monday, 2 November 2026

ఘనంగా విశాఖ భక్తుల శ్రీగిరి ప్రదర్శన

అనంతపురం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో విశాఖ భక్తులు ఘనంగా శ్రీగిరి ప్రదర్శన నిర్వహించారు. శనివారం వేకువ జామున 7 కిలో విూటర్లు సత్యసాయి చిత్ర పటాన్ని వూరేగించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి మాలధారణ ధరించిన భక్తులు భక్తిగీతీలను ఆలపిస్తూ వేలాది మంది శ్రీగిరి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సాయికుల్వంత్‌ మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *