కడప : మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి వ్యవహారంలో చట్టం తనపని తాను చేసిందని 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. తప్పు చేస్తే ఎవరూ చట్టానికి అతీతులు కారన్న ఆయన కడప డీసీసీబీ, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.




