Thursday, 5 November 2026

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

దావర (ప్రకాశం జిల్లా) : చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం వేకువజామున దోపిడీ జరిగింది. ప్రకాశం జిల్లాలోని దావర- ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్ల సమీపంలో గుర్తు తెలియని దుండగులు రైలును ఆపి. ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 బోగీల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు.
మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించి నగదు, ఆభరణాలను దోచుకున్నారు. ఈ విషయమై బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *