Wednesday, 4 November 2026

చెట్టును ఢీకొట్టిన కారు:ముగ్గురి మృతి

అనంతపురం:నల్లచెరువు మండలం దేవిరెడ్డి పల్లెలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారిని దగ్గరల్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *