Tuesday, 3 November 2026

చెన్నై -యశ్వంత్‌పూర్‌ రైలు నిలిపివేత

వడమాలపేట : చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని తడుకు రైల్వేస్టేషన్‌లో చెనై -యశ్వంత్‌పూర్‌ (వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌) వెళ్లే రైలును నిలిపివేశారు.  చక్రాల కింద పొగ రావడంతో నిలిపివేసి పరీశీలిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *