అమరావతి, గుంటూరు : అమరావతి మండలం లింగాపురం వద్ద ఓ లారీ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో క్లీనర్ షేక్‌సమీముల్లా (40) మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.