Tuesday, 3 November 2026

జిల్లా పర్యటనలో బాబు

 chandrababu-naidu-pti_647_080216012602సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న ఆయన కలెక్టరేట్‌ ఆవరణలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కళింగ రోడ్డులోని ముత్యాలమ్మ ఆలయం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. పలు దుకాణాల్లోకి వెళ్లి వ్యాపారులను పలకరించారు. ఏడు రోడ్డుల జంక్షన్ వద్ద ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు పొట్టిశ్రీరాములు విగ్రహాలకు సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *