Tuesday, 3 November 2026

జైలుకెళ్లి వచ్చి మనకి చెప్తున్నాడు..!

హైnaralokesh31474708941దరాబాద్‌లో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని సీఎం పరిపాలన చేశారని, సచివాలయం లేకుండా మన పరిపాలన సాగుతోందని టీడీపీ నేత లోకేశ్‌ అన్నారు. జైలుకెళ్లి వచ్చిన జగన్ మాట వినే దౌర్భాగ్యం మనకు పట్టిందన్నారు. హోదాతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయనుకోవడం పొరపాటని అభిప్రాయాన్ని వ్యక్తం  చేశారు. జగన్‌ వల్ల 12 మంది పారిశ్రామికవేత్తలు జైలుకెళ్లారని ఆరోపించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిల కోసం ప్రభుత్వంతో చర్చిస్తామని లోకేశ్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *