Tuesday, 3 November 2026

టిటిడి ఛైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి

చిత్తూరు : టిటిడి పాలక మండలి జీవో విడుదల చేశారు. టిటిడి ఛైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. టిటిడి సభ్యులుగా కొండపవి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, పిల్లి అనంత లక్ష్మి, పుట్టా సుధాకర్ యాదవ్, ఏవీ రమణ, కోళ్ల లలిత కుమారి, సండ్ర వెంకట వీరయ్య, సాయన్న, వై.టి.రాజా, సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు, పి. హరిప్రసాద్, డి.పి.అనంత, రవి నారాయణ్, జె.శేఖర్, భాను ప్రకాశ్ రెడ్డి, వి.కృష్ణమూర్తి నియమితులు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *