Monday, 2 November 2026

టిడిపి నేత మృతి

విజయనగరం,మార్చి30(జ‌నంసాక్షి):  జిల్లా టీడీపీ సీనియర్‌ నేత, ప్రముఖ వ్యాపార వేత్త గురానా సాధూరావు చనిపోయారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. సాధూరావు కుమార్తె విూసాల గీత ప్రస్తుతం విజయనగరం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *