Thursday, 5 November 2026

డివైడర్‌ను ఢీకొట్టిన కారు ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

నెల్లూరు, (మార్చి11): నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోవూరు సమీపంలో కారు వేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *