Thursday, 5 November 2026

విష్ణునివాసంలో కాంట్రాక్టు ఉద్యోగి మృతి

తిరుపతి, (మార్చి11): పట్టణంలోని విష్ణునివాసంలో గుండెపోటుతో కాంట్రాక్టు ఉద్యోగి వెంకటేశ్‌ బుధవారం మృతి చెందారు. విధినిర్వహణలోనే వెంకటేశ్‌ మృతి చెందాడని, అతని కుటుంబాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆదుకోవాలని కోరుతూ కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *