Tuesday, 3 November 2026

డెంగీతో యువకుడు మృతి

అనంతపురం జిల్లాలో డెంగీతో ఓ యువకుడు మృతిచెందాడు. ఓడిచెరువు మండలం కొండకమర్ల నాయనికోటకు చెందిన కె. ప్రసాద్ అనే యువకుడు డెంగీ లక్షణాలతో కదిరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే… ఆయన ఆదివారం మృతిచెందాడు. కాగా… యువకుడి మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతని బంధువులు ఆందోళన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *