Wednesday, 4 November 2026

ఢీల్లీ అత్యాచార ఘటనపై వైఎస్‌ సీపీ నిరసన

అనిగండ్లపాడు, జనంసాక్షి: అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలిపింది. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా అనిగండ్లపాడులో శనివారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, పార్టీ నేతలు నోటికి నల్ల రిబ్బన్లు  కట్టుకుని పది నిమిషాల పాటు నిరసన తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *