Tuesday, 3 November 2026

తండ్రిని చంపిన కొడుకు

అనంతపురం: కుటుంబకలహాల నేపధ్యంలో తండ్రిని కొడుకు దారుణంగా చంపిన ఘటన తాడిపత్రి మండలంలో చోటుచేసుకుంది. రెడ్డివారిపాలెంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అతని కొడుకు నిన్న రాత్రి గొంతుకోసి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *