అనంతపురం,(జనంసాక్షి): తాడిమర్రి ప్రభుత్వ పాఠశాలలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫర్నిచర్‌తో పాటు రికార్టులు దగ్గమైనాయి. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పాఠశాల అధికారులు తెలిపారు.