Tuesday, 3 November 2026

తిద్దిమిలో చేపల వర్షం

పాతపట్నం: ‘రోను’ తుపాను ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని తిద్దిమి గ్రామంలో చేపల వర్షం కురిసింది. పంట పొలాలకు వెళ్లిన రైతులు పొలాల్లో ఉన్న చేపలను పట్టుకునేందుకు పోటీపడ్డారు. వర్షంతో పాటు చేపలు కూడా పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *