తిరుపతి, జనంసాక్షి: మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్, మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య విగ్రహాలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై వేధింపులు. అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. కఠినమైన చట్టాలు రావలసిన అవసరం ఉందని చెప్పారు.




