రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల
తిరుపతి : నగర రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి రైల్వేస్టేషన్ దక్షిణ ద్వారం నిర్మాణానికి రూ. 60 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడిరచారు.




