తిరుమలలో శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 14 గంటలు, నడకదారి భక్తులకు 11 గంటల సమయం పడుతుంది. తిరుమలలో నిన్న సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో 74వేలమంది భక్తులున్నారు.