Wednesday, 4 November 2026

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి,(జనంసాక్షి): విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియడంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ తగ్గింది. 12 కంపార్ట్‌మెట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దక్శనానికి 2 గంటల ససమయం పడుతుంది
2012-13 లో విరాళాల ద్వారా శ్రీవారి రూ.4,46,95,694 ఆదాయం వచ్చింది. 2011-12 తో పోల్చుకుంటే ఇది 53 శాతం ఎక్కువ అని టీటీడీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *