Tuesday, 3 November 2026

తిరుమలలో నేటి నుంచి డ్రస్‌కోడ్‌ అమలు

తిరుమల, జనంసాక్షి: తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు విఐపి బ్రేక్‌ దర్శనంలో తప్పనిసరి సాంప్రదాయం దుస్తులు ధరించాలని టిటిడి నిర్ణయించింది. ఈ సాంప్రదాయ దుస్తుల వస్త్రదారణ విధానం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే శ్రీవారి ఆర్జిత సేవల్లోపాల్గోనే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించే నిబంధన అమల్లో ఉంది. అయితే దశల వారిగా ఈ నిబంధనను శ్రీవారి భక్తులంతరికి అమలు చేయాలని టిటిడి యోచిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *